రక్తదానం ప్రాణదానంతో సమానం…

TRS పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపుతో సోమవారం బంజారాహిల్స్ బంజారా ఫంక్షన్ హాలులో ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంకు ముఖ్య అతిధిగా హాజరైన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎం.ఎల్.సిలు కర్నె ప్రభాకర్, నవీన్ రావు , TSIIC చైర్మన్ గ్యాదరి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.

 

అనంతరం రక్తదానం చేసిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు కర్నే ప్రభాకర్; నవీన్ రావు, TSIIC చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులున్నారు.