బాలీవుడ్ చప్పట్లు..

బాలీవుడ్ చప్పట్లు

బాలీవుడ్ స్టార్స్ అమితాబచ్చన్, అభిషేక్ అలాగే ఐశ్వర్యారాయ్ కరోనా కట్టడికి సహకరిస్తూ జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. సాయంత్రం 5గంటలకు చప్పట్లు కొడుతూ కరోనా వైరస్ పారద్రోలేందుకు సేవలు అందిస్తోన్న వైద్యులు, వైద్య సిబ్బందిని అభినందించారు.