హాటు భామ‌ల క‌బుర్ల‌లో దీపిక టాప్‌..

హాటు భామ‌ల క‌బుర్ల‌లో దీపిక టాప్‌..

దీపిక ప‌దుకొనె.. ఈ పేరు వింటేనే కుర్ర‌కారుకు నిద్ర‌ప‌ట్ట‌దు. మోడ‌లింగ్‌తో ఎంట్రీ అయిన బాలీవుడ్‌లో న‌టిగా త‌న గుర్తింపును పొందింది. ఎన్ని సార్లు విషయాలు రిపీట్ చేస్తుంటే బోర్ కొడతాయి కానీ కొన్ని విషయాలు బోర్ కొట్టనే కొట్టవు. దీనికి చిహ్నామే దీపిక ప‌దుకొనె. బోర్ కొట్టని వాటిలో పార్టీలు గట్రా ఉంటాయి. హాటు భామల కబుర్లలోకూడా దీపిక‌ది అదే బాపతు. బాలీవుడ్ భామల గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరదు.. బోర్ అసలే కొట్టదు. అందుకంటే ఆ హాట్ నెస్ అలాంటిది. దీపిక పదుకొనె హాట్ నెస్ అనే పదానికే పర్మనెంట్ అడ్రెస్.

బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిన దీపికకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక హాటు ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాను వెర్రెత్తిపోయేలా చెయ్యడం దీపికకు ఒక తీయని వేడుక. అందుకే ఈమధ్య ఎల్లి మ్యాగజైన్ కోసం తన హాటు అవతారాన్ని బయటకు తీసింది. అందమైన బీచ్ లో మరింత అందమైన బికినీలు ధరించి.. మతులు చెడిపోయే స్థాయిలో ఎక్స్ ప్రెషన్లు ఇచ్చి మరీ ఫోటో షూట్ ను పూర్తి చేసింది. ఒక్కో ఫోటో ఒక్కో కళా ఖండం. ఒక్క ఫోటోలో కూడా అందాల విందుకు అణుమాత్రం లోటు రానివ్వలేదు. డీప్ వీ నెక్ లు.. సామజవరగమన కాళ్ళు ఇలా రెచ్చిపోయింది. కొన్ని ఫోటోలలో ఇసుకలో బోర్ల పడుకుని మరీ ఫసాక్ పోజిచ్చింది. ఈ జెనరేషన్ నెటిజన్లు ఇలాంటి హాట్ సీన్ల‌నే కోరుకుంటారు కాబట్టి ఈ ఫోటోలు వారికి తెగ నచ్చేశాయ‌న‌డంలో ఆశ్చర్యమే లేదు.

ఇక దీపిక ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి ’83’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. 1983 లో కపిల్ దేవ్ నేతృత్ర్వం లోని భారత క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ గెలిచిన కథాంశం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు