INDIA జ్యోతి ప్రజ్వలన (ALL IN ONE PHOTO’s)

కరోనా వైరస్’పై పోరులో జాతి మొత్తం ఒకే తాటిపై ఐక్యంగా నిలవాలనే సందేశం ఇచ్చేందుకు గత రాత్రి 9గంటల నుంచి 9నిమిషాల పాటు ప్రజలందరూ ఇళ్ళల్లోని విద్యుత్ దీపాలను నిలిపేసి దీప జ్యోతులు వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునకు జాతి యావత్తు,’భారత్ మాతాకీ జై’ నినాదాలతో అపూర్వంగా స్పందించింది.రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కేంద్ర మంత్రులు,తెలుగు రాష్రాల, గవర్నర్లు,ముఖ్యమంత్రులు సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,వివిధ రంగాల ప్రముఖులు ఇళ్ళ ముంగిట దీపాలను వెలిగించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సరిగ్గా తొమ్మిది గంటలకు దీప జ్యోతిని వెలిగింఛి,ఫోటోలను ట్వీటర్’లో పంచుకున్నారు. ఫొటోలతో పాటు శుభం,శ్రేయస్సు,ధనం,సంపద, ఆరోగ్యాలను ప్రసాదించే, ప్రతికూల భావాలను నాశనం చేసే దీపకాంతికి నమస్కారాలు’ అని అర్ధం వచ్చే సంస్కృత శ్లోకాన్ని ఉంచారు.

BOLLYWOOD-TOLLYWOOD-BUSINESS-PM to CM’s POLITICAL-SPORTS-BUSINESS etc ALL IN ONE 9PM 9MINUTES ఫోటోలు/వీడియో మీ కోసం.