బ్రిటన్ PMకు కొడుకు పుట్టాడు

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మరియు క్యారీ సైమండ్స్ దంపతులకు లండన్ ఆసుపత్రిలో కొడుకు పుట్టినట్లు ప్రకటించారు. కరోనా కష్ట కాలంలో PM జాన్సనికే సోకడం, అలాగే ప్రపంచంలోనే TOP ఐదు కరోనా సోకిన దేశాల్లో బ్రిటన్ ఉండటం, ఇప్పటికి ఆ దేశంలో లాక్ డౌన్ కొనసావుతుండటం సందర్భంలో ఈ జననం చోటు చేసుకుంది.