ICUలోకి బ్రిటన్ ప్రధాని

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేకపోవడంతో ఐసీయూకు తరలించారు. కరోనా సోకడంతో లండన్‌ నగరంలోని సెయింట్ థామస్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రధానమంత్రి ఆదివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ICUలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ప్రధాని విదేశాంగ సెక్రటరీ డొమినిక్ రాబ్ తెలిపారు.