హిమగిరుల్లో BRO మంచు సంకల్పం…

దేశ సరిహద్దు మార్గాల నిర్మాణ సంస్థ (BRO) రోహ్తాంగ్ పాసు రోడ్డును ప్రారంభించింది. గతేడాది మూడు వారాలు కంటే ముందుగా ఈ రహదారిని ప్రారంభించారు. ఈ హిమాలయాల్లో మంచు తుఫానులు, శూన్య ఉష్ణోగ్రతలు మరియు హిమపాతాలు ముందుగానే పనిని పూర్తి చేయడంలో BRO బృందానికి ఆటంకం కలిగించలేకపోయాయి.