కేంద్రం రాష్ట్రాలకు నిధులు విడుదల

కేంద్ర సర్కారు కరోనా కట్టడి అంశాన్ని దృష్టిలో ఉంచుకుని
సెంట్రల్ టాక్స్ అండ్ డ్యూటీలలో ఏప్రిల్20న 46,038కోట్ల
విడుదలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. XV ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల
ప్రకారం ఇంటర్-సే వాటా ఉంటుందని ఆర్థిక శాఖ తెలిపింది.