కేంద్రం కరోనా వాట్సాప్ 

కేంద్రం కరోనా వాట్సాప్

దేశ ప్రజలకు కరోనా వైరస్ గురించి పూర్తి అవగానన కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన వాట్సాప్ నెంబరు 9013151515కి “Hi” అని వాట్సాప్ చేయండి. పూర్తి వివరాలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై పూర్తి సమాచారం అందుకోవచ్చు. ఈ కింది లింకును క్లిక్ చేయండి. నంబర్ ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది. Hi అని మెసేజ్ పంపిన వెంటనే మీకు సలహాలు, సూచనలు అందుతుంటాయి.

కరోనా వాట్సాప్ కోసం ఈ నీలి రంగు వరుసపై క్లిక్ చేయండి.