పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
ఏడు పద్మవిభూషణ్ ప్రకటించిన కేంద్రం
సుష్మా స్వరాజ్ కు పద్మవిభూషణ్ ప్రకటించిన కేంద్రం

క్రీడారంగంలో పీవీ సింధు కి పద్మభూషణ్ ప్రకటించిన కేంద్రం

ఎడ్ల గోపాల్ రావు పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం

దళవాయి చలపతి రావు కు పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం ఆంధ్రప్రదేశ్

చింతల వెంకట్ రెడ్డి కి పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం తెలంగాణ

శ్రీ విజయ సారథి శ్రీ భాష్యం లిటరేచర్ విద్య లో పద్మశ్రీ అవార్డు ప్రకటించిన కేంద్రం తెలంగాణ