రైతుల సంక్షేమమే కేంద్రం లక్ష్యం. కిషన్ రెడ్డి.

రైతుల సంక్షేమమే కేంద్రం లక్ష్యం. కిషన్ రెడ్డి.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
సిసిఐ,మార్క్ ఫెడ్&నాఫెడ్ అధికారులతో సమావేశం.
పత్తి రైతుల ప్రయోజనార్థం సకాలంలో సమన్వయంతో
సేకరణ అలాగే గిట్టుబాటు ధరల కోసం నరేంద్రమోడి ప్రభుత్వం
సహకరిస్తోందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దిగుబడి సేకరణ చేయాలని ఈ సమావేశంలో కిషన్ అధికారులకు సూచించారు.