కరోనాపై కేంద్ర మంత్రుల బృందం చర్చలు

దేశంలో లాక్ డౌన్ కారణంగా ఎదురవుతోన్న పరిస్థితులపై కేంద్ర మంత్రుల బృందం విస్తృతమైన చర్చలు జరిపింది. ఇప్పటికే ఎంపీల జీతాలను తగ్గించాలని మరియు రెండు సంవత్సరాల పాటు MPLADS నిధులను నిలిపివేయాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి సభ్యులు ప్రశంశించారు. ప్రజలకు నిర్యావసర, అత్యవసరాలు ఖచ్చితంగా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకునేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.