చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని AP CM జగన్ శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

టాలీవుడ్‌ మెగాస్టార్‌ కూడా చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.