చైనాలో లాక్ డౌన్ ఎత్తివేత

చైనా ఊహాన్ నగరం లాక్ డౌన్ బందీఖానా నుంచి బయటపడింది. వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రావడం, కరోనా పాజిటివ్‌ కేసులు పూర్తిగా నియంత్రణలో ఉండటం కారణంగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నగరంలో కోటి 60 లక్షల జనాభా నివసిస్తోంది. 2020 జనవరి 23న చైనా ప్రభుత్వం అక్కడ లాక్‌డౌన్‌ విధించింది.