మెగాస్టార్ చిరంజీవి #BeTheREALMANను ఛాలెంజ్ స్వీకరించారు. ఇంట్లో శుభ్రం చేస్తూ, అమ్మకు ఉప్మా పెసరట్టు చేసిపెట్టారు. అంతటితో ఆగిపోకుండా నేను రోజు చేసే పనులే…ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం అంటూ చిరు చమత్కరించారు. అలాగే మంత్రి KTR, సూపర్ స్టార్ రజనీకాంత్ లకు రియల్ ఛాలెంజ్ విసిరారు.