లాక్ డౌన్ ముందు కొణిదెల కుటుంభం విందు…తీపి గుర్తులు

కొణిదెల శివశంకర వర ప్రసాద్ కుటుంభం అలియాస్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంభం సభ్యులతో కలిసి కడుపునిండా భోజనం చేసిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. మెగా మూవీ స్టార్స్ చిరంజీవితో పాటు నాగబాబు, పవన్ కళ్యాణ్ అలాగే అక్కాచెల్లెల్లు, వాళ్ళమ్మతో హాయిగా నవ్వుతూ భోజనం చేసిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. త్వరలోనే ఆ రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నానని అభిప్రాయబడ్డారు. కరోనాలో ఎవరు కూడా బయటకు వెళ్లకుండా ఇలా కలిసి మెలసి సామాజిక దూరం పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని కొణిదెల చిరంజీవి కోరారు.