సినీమా కార్మికులకు శుభవార్త

సినీమా కార్మికులకు శుభవార్త

సినిమా కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా.
కరోనా వల్ల నిర్మాణ సంస్థలు మూతపడటం, షూటింగ్స్ నిలిచిపోవడంతో కార్మికులు రోజువారీ వేతనం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనాతో పనులు లేక నష్టపోయిన సినీమా, టీవీలు, ఓటీటీ కార్మికులను రిలీఫ్ ఫండ్ తో ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.