కరోనా యోధుల కాళ్లు కడిగి పూల మాలతో సత్కారం..

పరిశుభ్రత-పచ్చదనాన్ని కాపాడుతోన్న మున్సిపాలిటీ కార్మికులకు జనాలు నీరాజనాలు-పూజలు చేస్తున్నారు.

కరోనా మహామ్మారిని తరిమేసే యుద్ధంలో యోధుల్లా అరివిర భయంకర పోరాటం కంటికి కనబడని సూక్ష్మ శత్రువుతో పోరాటం, నిస్వార్థ సేవ చేస్తోన్న కార్మికులను పౌరులు గుర్తించి అభినందిస్తున్నారు, దేశంలో అత్యవసరమైన సమయంలో పరిసరాలను శుభ్రంగా ఉంచుతుండటంతో కాళ్లను కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుందామని అనుకుంటారు కొందరు మరి కొంతమంది చేతల్లో ఇలా చేస్తారు. ఈ అందమైన శ్రమిస్తోన్న సేవలకు ఎంతో బలాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని, గౌరవాన్ని ఇస్తోంది అంటూ కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ లో అభిప్రాయబడ్డారు. ఆ వీడియో మీ కోసం