పౌరసత్వం సవరణ చట్ట బిల్ ని స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
కేంద్ర ప్రభుత్వ వాదనలు వినకుండా స్టే ఇవ్వలేమన్న ధర్మాసనం
దాఖలు అయిన పిటిషన్ల పై విచారించేందుకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో సవరణ చట్టం బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటికే 144 పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఇకపై కొత్త పిటిషన్లు దాఖలు చేసేందుకు ఆంక్షలు విధించాలని కోరిన అటార్నీ జనరల్.
అస్సాం త్రిపుర రాష్ట్రాలకు సంబంధించిన పిటిషన్లపై ప్రత్యేకంగా విచారణ చేపడతామని ధర్మాసనం
నాలుగు వారాల లోపు కేంద్రం సమాధానం ఇవ్వాలని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం