దేశమంతా చప్పట్లతో మార్మోగింది. ఫోటోలు మీకోసం

 

దేశమంతటా ప్రజలు అందరూ ఐక్యమత్యంతో కలిసి ఒకేసారి సాయంత్రం 5 గంటలకు కరోనా కట్టడికి కృషి చేస్తోన్న డాక్టర్లకు మద్దతుగా చప్పట్లు కొట్టారు. ఒక్కసారిగా భారతదేశం అంతటా ప్రధానమంత్రి పిలుపు మేరకు భారతీయులు వయస్సు తారతమ్యం లేకుండా చప్పట్లు కొడుతూ మద్దతును ప్రకటించారు. మీ కోసం ఫోటోలు.