ఆంధ్రప్రదేశ్ CM జగన్ కోవిడ్19పై సమీక్ష March 22, 2020 Facebook Twitter Pinterest WhatsApp అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోవిడ్19పై ఆరోగ్య శాఖ కార్యదర్శి, DGP, సీనియర్ IAS అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.