హస్తినలో ముఖ్యమంత్రి జగన్

కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తో భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ తో చర్చించిన సీఎం జగన్.