CM KCR ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో వరి పంట సాగు, ధాన్యం దిగుబడులు, బియ్యం ఉత్పత్తులు, అమ్మకాలు, కొనుగోళ్లు, ఎగుమతులపై అవలంభించాల్సిన విధానంతో పాటు పలు అంశాలపై ప్రగతి భవనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.