CM KCR పెళ్లి రోజు ఫోటోలు చూసారా??

KCR పెళ్లి రోజు ఫోటో చూసారా మీరేవరైనా?? ఎప్పుడు పెళ్ళయిందో తెలుసా? అసలు KCR పెళ్లి చేసుకున్నప్పుడు ఫోటోలు తీయించుకున్నారా? ఐతే ఈ వార్త చడవండీ చివర్లో ఫోటోలు చూడండి. మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ MP సంతోష్ మీలాంటి తల్లిదండ్రులు అమ్మ నాన్నా ఉండటం దేవుడిచ్చిన ఆశీర్వాదం. పెద్దనాన్న-పెద్దామ్మ, నా జీవితంలో మీరు అత్యంత విలువైన వ్యక్తులు. మనోహరమైన జంటలు ఇద్దరికీ KCR కుటుంభం అలాగే సంతోష్ మన నాన్నలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో సుదీర్ఘమైన, సంతోషకరంగా మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకున్నారు.