ఢిల్లీలో కేంద్రమంత్రి జవదేకర్ తో భేటీ అయిన సీఎం కేసీఆర్.

  • ఢిల్లీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తో భేటీ అయిన సీఎం కేసీఆర్. హాజరైన ఎంపీలు కేకే, కొత్త ప్రభాకర్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, మన్నే శ్రీనివాస్ రెడ్డి, బీబీ పాటిల్.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్.