10th పరీక్షలు నిర్వహిస్తాము. CM KCR

1. 10వ తరగతిలో మిగిలిన 8 పరీక్షలు నిర్వహిస్తాము.
హై కోర్టు ఆదేశాలు పాటిస్తాము.
2. విద్యార్థులకు అవసరమైన చర్యలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తాము.
3. కరోనాతో కలిసి బతకాల్సిందే. ఉపాయంతో మనం బతకాలి. కరోనా వేటాడుతూనే ఉంటుంది. మనల్ని మనమే రక్షించుకోవాలి.
4. వ‌ల‌స కూలీల‌ను అన్నివిధాల ఆదుకుంటున్నాం. ఏడున్న‌ర ల‌క్ష‌ల మంది వ‌ల‌స కూలీల‌కు 12 కిలోల బియ్యం, 1500 రూపాయ‌లు చొప్పున ఇచ్చాం. స్వ‌చ్ఛంద సంస్థ‌లు కూడా వారిని ఆదుకుంటున్నాయి. ఇత‌ర రాష్ట్ర‌ల నుంచి తెలంగాణ అభివృద్ధి కోసం ప‌నిచేస్తున్న వారు ఇక్క‌డ ఇబ్బందులు లేకుండా ప‌నిచేయ‌వ‌చ్చు.
5. గృహ‌, ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌నిచేసుకోవ‌చ్చు. వెళ్లాల‌నుకునే వాళ్లు వెళ్ల‌వ‌చ్చు. ఒకేసారి భారీ సంఖ్య‌లో పంప‌డం సాధ్య‌ప‌డ‌దు. ఎవ‌రైతే వెళ్ళాల‌నుకుంటున్నారో, వారి జాబితాల‌ను పంపాల‌ని యూపీ, బిహార్‌, జార్ఖండ్‌రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోరుతున్నాయి.
6. రైతులే రాజులు. రైతుల ధాన్యాన్ని మొత్తం కొనలేదు. కానీ మద్దతు ధరతో తెలంగాణలో మాత్రమే కొనగలిగిన ప్రభుత్వం ఒక్కటే TRS సర్కారు.
7. రైతులు సమన్వయం పాటించాలి. రాజకీయాలకు లొంగిపోయి రైతులు మోసపోవద్దు.