రైతు బంధు KCR బతికి ఉన్నంత వరకు ఆపే ప్రసక్తే లేదు. CM KCR.

1. రైతులను ధనవంతులను చేస్తుంది.
2. 24గంటలు రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నాము. AP, తమిళనాడు మరియు తెలంగాణలో మాత్రమే.
3. రైతులకు ఇచ్చిన మాటతో మా ప్రభుత్వం నెరవేరుస్తుంది.
4. మద్దతు ధరలు రైతులకు అందిస్తున్నాము.
5. కాంగ్రెస్ ఆధికారంలో ఉన్న రాష్ట్రంలో రుణ మాఫీ చేయలేదు.
6. రైతు బంధు కమిటీలను యాక్టివ్ చేస్తాము.
7. రైతులు మార్కెటులో డిమాండ్ ఉన్న పంటలు పండించాలి.
8. పంటల విక్రయంలో రైతులు సమన్వయం పాటించాలి.
9. 25వేల లోపు ఋణమున్న రైతులకు వెంటనే రుణమాఫీ
10. TSలో పంట కొనుగోళ్లలో చిత్తశుద్ధితో ఉన్నాము.
11. 100%ధాన్యం కొంటున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే.
12. రాష్ట్రంలో పెన్షన్ ఆపేందుకు ఆలోచన లేదు. సీఎం KCR.
13. సిగ్గున్నోడు రైతుల ధాన్యం కొనుగోళ్లపై ధర్నాలు చేస్తారా. మా సర్కారు ఒక్కో గింజను కొంటోంది.
14. కాంగ్రెస్ పార్టీ హాయంలో ఎప్పుడైనా ధాన్యం 100%కొన్నారా?
15. కాంగ్రెస్ నేతలు ఉచిత వినోదం బంచే బఫున్లు జోకర్లని జనం నవ్వుతారు.
16. చిల్లర రాజకీయాలు కాంగ్రెస్ చేయరాదు.