కేజ్రీవాల్ మార్క్

కేజ్రీవాల్ మార్క్

దేశరాజధాని ఢిల్లీలో ఇళ్ళు అద్దెకు ఇచ్చిన యజమానులకు
కిరాయిదార్ల నుండి బలవంతంగా అద్దె వసూలు చేయరాదని
ఢిల్లీ సీఎం విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో తమ తమ ఇళ్ళలో అద్దెకు ఉంటే కిరాయిదార్ల నుంచి అద్దె వసూల్లో ఒకటి లేదా రెండు నెలలు అద్దె చెల్లించలేనపుడు బలవంత పెట్టరాదు.ఇంటి అద్దెను వాయిదాలలో వసూలు చేసుకోండి. పేదవారిని ఆదుకోండి. ఆకలితో ఎవరు బాధపడకుండా చూడంఢని పిలుపునిచ్చారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి