మండలి పరిణామాలపై సీఎం జగన్ సీరియస్

సీఎం నివాసంలో విజయసాయిరెడ్డితో సీఎం జగన్ సమాలోచనలు

న్యాయ,రాజ్యాంగ పరమైన అంశాలపై సీఎం జగన్ చర్చ

మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం

అసెంబ్లీని ప్రొరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశాలను పరిశీలిస్తున్న సీఎం

నేడు శాసన సభ కార్యక్రమాలను బహిష్కరించిన టిడిపి

అసెంబ్లీకి హాజరు కాకూడదని నిర్ణయం

నిన్న మండలంలో జరిగిన పరిణామాలపై టిడిపి తీవ్ర అసంతృప్తి

నిరసనగా సభా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం