కామెడీ కాదిది కరోనా జాగ్రత్త! కమెడియన్ వేణు

ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ లాక్ డౌన్ అమలుకు ప్రజలందరూ సహకరించాలని తెలుగు కమెడియన్ వేణు విజ్ఞప్తి చేసారు. కామెడీ కాదు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి
24/7 కృషి చేస్తోన్న వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. వేణు మాటల్లో కరోనా కట్టడి-లాక్ డౌన్ అభ్యర్థన…