కరోనా కట్టడిపై కాంగ్రెస్ కార్యాచరణ

కరోనా కట్టడిపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వలస కూలీలకు ప్రయాణ ఖర్చులు భరీస్తామని ముందుకు వచ్చింది. బుధవారం కాంగ్రెస్ పాలక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్వహించనున్నారు. రాష్ట్రాలలోని కరోనా వైరస్ పరిస్థితిపై చర్చించి హస్తం పార్టీ చేయాల్సిన తక్షణ సహయంపై నిర్ణయం తీసుకొనున్నారు.