ఢిల్లీలో కొన్ని చోట్ల ప్రారంభమైన భవన నిర్మాణ పనులు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి కార్మికులు అందుబాటులో ఉన్న చోట నిర్మాణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కరోనావైరస్ లాక్డౌన్ మధ్య భవన నిర్మాణ పనులను ప్రభుత్వం అనుమతించడం తో హర్షం వ్యక్తం చేస్తున్న కార్మికులు.

అలాగే ఢిల్లీలో బెంగాలీ మార్కెట్లోని కొన్ని షాప్ లను అధికారులు తెరిచారు.

గత 28 రోజుల నుంచి ఈ బెంగాలీ మార్కెట్ లో ఒక్క కరోనా పాజిటివ్ కేస్ నమోదు కాలేదని వెల్లడి.