పోలీసులు కరోనా పాటకు స్టెప్పులేశారు…

పంజాబ్ పోలీసులు కరోనాపై అందరికీ నృత్యంతో సందేశం ఇచ్చారు. కరోనా మహామ్మారి సోకకుండా సూచనలను పాటించాలని మేము అందరినీ కోరుతున్నాము. మీ చేతులను తరచుగా కడుక్కోండి, ఇంట్లో ఉండండి మరియు సురక్షితంగా ఉండటానికి సామాజిక దూరాన్ని పాటించాలి. కరోనాపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచడానికి ఈ వీడియోను అంతటా భాగస్వామ్యం చేయమని మీ అందరిని అభ్యర్థిస్తున్నామని పంజాబీ స్టైలులో డ్యాన్సులు చేసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.