కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని ఓ సాంగ్…

కరోనా మహామ్మారిని ఎదుర్కొనేందుకు మనమందరం ధైర్యంగా, ఐక్యమత్యంగా కలిపి పోరాడాలని లక్ష్యంతో ఓ పాటను రచించారు. తెలంగాణలోని ధర్మపురి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గౌరి శ్రీనివాస్ సొంతంగా రచన-గానం-సంగీతంతో సమాజం కంగారు పడకుండా దైర్యంగా ఈ వైరస్ మహామ్మారిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.