భారత్ లో 107కి చేరిన కరోనా బాధితులు

భారత్ లో 107కి చేరిన కరోనా బాధితులు

దేశంలో కరోనా వైరస్ సోకిన సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
మహారాష్ట్రలో కొత్తగా మరో 12 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో12 కలుపుకుని 31,
కేరళ 22, ఉత్తరప్రదేశ్11, తెలంగాణ3, హరియాణలో
విదేశీయులు 14 మందికి సోకినట్టు అధికారికంగా ధృవీకరించారు. పూర్తి వివరాలు క్రింద చూడండి.