కరోనా 24/7 హెల్ప్‌లైన్ నెంబర్లు

COVID19 ఆరోగ్య సంబంధిత ప్రశ్నలకు మద్దతు, మార్గ దర్శకాల కోసం మరియు ప్రతిస్పందన కోసం 24×7 టోల్ ఫ్రీ నేషనల్ హెల్ప్‌లైన్ నంబర్ 1075కు కాల్ చేయండి.

దేశంలోని రాష్ట్రాల హెల్ప్‌లైన్ సంఖ్య వివరాలను క్రింద అందుబాటులో ఉన్నాయి. #StayAtHomeSaveLives లక్ష్యంగా కేంద్రం ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన విధానాలను అమలు చేసే ప్రయత్నాలు చేస్తోంది.