కరోనా కేక్ కట్టింగ్….

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మమత ఆసుపత్రిలో మంత్రి రక్తదానం చేశారు.

అనంతరం మమత విద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా ఆకరంలోన్న కేకును కట్ చేసి కరోనా వైరస్ వ్యాప్తిని సమూలంగా నాశనం చేసే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చారు.