కరోనా “”కారు”” వీడియో మీ కోసం…

కరోనా వైరస మహామ్మారిని అవగాహనతో అరికట్ట వచ్చనే ఉద్దేశ్యంతో, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కరోనా కారు తయారు చేసారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలి, ఇంటికే పరిమితం అవ్వాలని ఈ కారును తయారు చేసిన సుధా కారు మ్యూజియం విజ్ఞప్తి చేసింది.
కరోనా వీడియో మీ కోసం.