కేరళలో కరోనా దుకాణం వైరల్

కరోనా వైరస్ కారణంగా ఓ కరోనా దుకాణం వైరల్

భూతల స్వర్గం కేరళలో ఓ దుకాణం సామాజిక మాధ్యమాల్లో
కరోనా వైరస్ కారణంగా వైరల్ అవుతోంది. ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది అలాగే కొచ్చి నగరానికి సమీపంలోన్న ఆ దుకాణం పేరు కూడా కరోన కావడం ఇక్కడ ప్రత్యేకత. గత కొన్నేళ్లుగా ‘కరోనా ఫరీద్’ అనే వ్యాపారి ఈ వస్త్ర దుకాణం నడుపుతున్నారు. గమనించారా ఆ వ్యాపారి పేరులో కూడా కరోనా ఉంది అందుకే దుకాణానికి ఆ పేరు పెట్టారు. మనదేశంలో ముందు పేరు దుకాణాలు, ఇల్లు, కార్లపై
పేర్లు కనిపించడం సహజమే. మనకు కొత్త ఓ వింత కదా చేతుల్లో సెల్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరు సెల్ఫీని క్లిక్ మనిపిస్తున్నారు. ఫరీద్ ను పలకరిస్తే అర్ధమైఅంది అతనికి
ఈ పేరు డిక్షనరీలో వెతికి మరి కరోనా ఫరీద్ అని నామకరణం చేశారటా. అంతేలేడీ మనదేశంలో కాదేదీ ప్రచారానికి అనర్హం.