“పసుపు” పేరంటనే కరోనాకు భయం

కరోనా సమయంలో మనమందరం రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే వైద్యులు, ప్రభుత్వాలు కరోనా మహామ్మారిని అరికట్టేందుకు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలని సూచిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏ విషయంలో ప్రజల్లో ప్రచారం కల్పిస్తూ అర చెంచా పసుపు వేడి పాళ్ళలో కలిపి తాగితే రోగ నిరోధక శక్తీ పెరగడానికి దోహదపడతుంది అని డాక్టర్లు చెబుతోన్న విషయాన్ని అందరి దృష్టికి తీసుకు వెళ్తోంది.