కరోనాపై కలం వీరుడు గానం

తెలంగాణలో జర్నలిస్టుగా పని చేస్తోన్న కొండల్ కరోనా మహామ్మారి నిర్మూలనకు ఓ గేయం పాడారు. ఈ కరోనా కరాటే ఫైట్ పాటను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్, అంథోల్ శాసన సభ్యులు చంటి క్రాంతి కిరణ్ కలిసి విడుదల చేసారు.

 

గానం కొండల్ గౌడ్, జర్నలిస్టు, హైదరాబాద్

రచయిత కోదారి శ్రీను