దుబాయ్ ఓ కరోనా సహాయం

కరోనా కష్టకాలంలో దుబాయ్ దేశంలోని మన తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల కార్మికులకు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి ఆహార ధాన్యాలు సరఫరా చేయడం జరిగింది.

ఈ కార్మికుల అవస్థలు తెలుసుకున్న MP రంజిత్ రెడ్డి దుబాయ్ లోన్న సేవ సమితి ద్వారా 70 బస్తాల బియ్యం మరియు నిత్యావసర సరుకులను కార్మికులకు అందించేల ఏర్పాట్లు చేయడం జరిగింది.