ఈ జర్నలిస్టులకు కరోనా సోకలేదు..హమ్మయ్యా..

మహబూబ్ నగర్ నగరంలో క్వారంటైన్ లోంటోన్న జర్నలిస్టులకు కరోన పరీక్షలు రిపోర్టులు వచ్చేసాయి. అందులో ఈ కలం వీరులకు ఎవరికి కూడా కరోనా మహామ్మారి సోకలేదని తేలింది. మహబూబ్ నగర్ అధికార యంత్రాంగం ఏడుగురికి పరీక్షలు చేయగా అందరికి నెగిటివ్ ఉందని రిపోర్టులు వచ్చాయి. జర్నలిస్టులందరికి ఇదొక శుభవార్త..