కరోనా మాస్కు ముద్దులు/ముచ్చట్లు

కరోనా మ‌హామ్మ‌రి బుస‌లు కోడుతోన్న‌ప్ప‌టికి మ‌న‌దేశంలోనే కాదు విదేశాల్లో కూడా పెళ్లిల్లు ఆగ‌డం లేదు. కాక‌పోతే కాస్త జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారు. ఏంటంటారా మాస్కులు వేసుకుని మ‌రీ మ్యారేజ్ చేసుకుంటున్నారు. డితో ఆగ‌కుండా ఓ అడుగు ముందుకేసి ముద్దులు/ముచ్చట్లు.