కరోనా మెడికల్ అసిస్ట్ “రోబోట్”

కరోనా మహామ్మారిపై పోరాటంలో నిమగ్నమైన వైద్య నిపుణుల రక్షణ సహాయం కోసం సోలాపూర్ రైల్వే డివిజన్ మెడికల్ అసిస్టెంట్ రోబోట్ రూపంలో ఓ భాగస్వామిని సృష్టించింది.ఈ రోబోట్ రోగులకు అవసరమైన ప్రతిదాన్ని ఎప్పటికప్పుడు అందించగలదు. వైద్యులు మరియు రోగులు వీడియో కమ్యూనికేషన్ సిస్టమ్‌తో కూడా సంభాషించవచ్చు. ఈ రోబోట్ వైద్య సిబ్బంది పనుల్లో కొంత ఊరటను ఇవ్వనుంది.