కరోనా నాన్‌ కాంటాక్ట్‌ ఫోర్‌ హెడ్‌ ధర్మామీటర్

ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌కు చెందిన గ్రీన్‌ ఓసియన్‌ రీసెర్చ్‌ లేబ్స్‌ రూపొందించిన ఇన్‌ఫ్రారెడ్‌ నాన్‌ కాంటాక్ట్‌ ఫోర్‌ హెడ్‌ ధర్మామీటర్, ప్రొటెక్టివ్‌ ఫేస్‌ మాస్క్‌లను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి YS జగన్మోహన్ ప్రారంభించారు.

కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ కి మొదటి స్థానంకు వెళ్ళింది. పది లక్షల మందికి సగటున ఏపీలో 830 పరీక్షలు జరుగుతున్నాయి. తర్వాత స్థానంలో రాజస్థాన్ రాష్ట్రంలో 809కి చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 41,512 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని AP ప్రభుత్వం తెలిపింది.