దేశంలో కరోన రికవరీ రేట్ 98.01% 

దేశంలో కరోన రికవరీ రేట్ 98.01%

బుధవారం (05.01.2022) ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం గత 24 గంటల్లో ఇచ్చిన దాదాపు 96 లక్షలకుపైగా డోసులతో ( 96,43,238 ) కలిపి, 147.72 కోట్ల డోసులను 147,72,08,846 ) టీకా కార్యక్రమం అధిగమించింది. 1,58,21,510 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, ఆరోగ్య సిబ్బందికి మొదటి డోసు 1,03,88,424 రెండో డోసు 97,24,352 అలాగే ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది మొదటి డోసు 1,83,86,432 రెండో డోసు 1,69,24,656 అంతే కాకుండా 15-18 ఏళ్ల వారు

మొదటి డోసు 85,11,766 18-44 ఏళ్ల వారు

మొదటి డోసు 50,52,85,581 రెండో డోసు 34,12,84,803

45-59 ఏళ్ల వారు మొదటి డోసు 19,52,45,545

రెండో డోసు 15,31,22,132 వృద్ధుల్లో 60 ఏళ్లు పైబడిన వారు

మొదటి డోసు 12,18,11,698 రెండో డోసు 9,65,23,457

దేశంలో మొత్తంగా 1,47,72,08,846 డోసుల ఇవ్వడం జరిగింది.

గత 24 గంటల్లో 15,389 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,43,21,803 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.01 శాతానికి చేరిందని కేంద్రం అధికారికంగా తెలిపింది.