కరోనా కాలంపై కళాకృతులు..

కరోనా కల్లోలిత కాలంలో కష్టాలను, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? మనం చేస్తే ఈ.మహామ్మారి వైరస్ బారిన పడకుండా ఉండగలం? అసలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతోన్న జాగ్రత్తలు ఏంటీ? కరోనా కొరివి దెయ్యంతో తల గోక్కోరాదంటే మనం అందరం ఖచ్చితంగా చేయాల్సిన పద్దతులు, జాగ్రత్తలపై కళాకారులు నిత్యం మనల్ని జాగృత పరుస్తున్నారు అవేంటో ఎలా పాటించి మనల్ని మనం ఆ యమ ధర్మరాజు నుంచి కాపాడుకోవాలో చూసేద్దాం అంతే కాదండోయ్ తప్పకుండా ఆచరణలో పెట్టేద్దాం సరేనా…