AP జిల్లాల్లో కరోనా పరీక్షలు??వివరాలు??

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు వెయ్యి దాటేసాయి. కానీ AP సర్కారు ఈ మహామ్మారిని అరికట్టేందుకు నిర్ధారణ పరీక్షలు విజయవంతంగా కొనసాగిస్తోంది. దేశంలోనే 2020 ఏప్రిల్ 25 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో పరీక్షించిన మొత్తం నమూనాల జాబితా కారణంగా ప్రప్రథమ స్థానములో నిలిచింది. భారత దేశంలో అత్యధికంగా 61266 కరోనా పరీక్షాలు నిర్వహించి AP ముందు వరుసలో ఉండటం చెప్పుకోదగిన విషయం.