ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ మహామ్మారి

ప్రజల్లో కరోనా వైరస్ అవగాహన కోసం ఏపీ సర్కారు ఓ సరికొత్త పాటను విడుదల చేసింది. ఆ పాటేంటో వినండి అందరికి తప్పకుండా వినిపిస్తూనే ఉండండి. కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి.